32.2 C
Hyderabad
April 20, 2024 21: 00 PM
Slider తెలంగాణ

నిర్మాణదశలో కూలిన వేములవాడ రెండో బ్రిడ్జి

pjimage (5)

వేములవాడ పట్టణంలోని  మూల వాగుపై నిర్మాణ దశలో ఉన్న రెండో బ్రిడ్జి పాక్షికంగా కూలింది. రూ.28 కోట్ల వ్యయం తో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ నిర్మాణపు పనులు నాసిరకం గా ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.   4 ఏళ్లుగా ఈ నిర్మాణపు పనులు కొనసాగుతుండగా మొదటి బ్రిడ్జ్ ని పూర్తి చేసిన కాంట్రాక్టర్లు తమకు ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడం తో ఈ నిర్మాణపు పనులు  మధ్యలోనే వదిలి వెళ్లిపోయారు. రెండు రోజులుగా ఎగువ  ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాలతో మూలవాగు లో వర్షపు నీటి ప్రవాహం ఉదృతంగా కొనసాగుతున్నది. ఈ ప్రవాహం మూలంగా పాక్షికంగా గా కృంగి .. మధ్యలో కూలింది.కూలిన బ్రిడ్జ్ ను చూడడానికి ప్రజలు బారులు తీరుతున్నారు.

Related posts

చీఫ్ జస్టిస్ సంచలన నిర్ణయం

Satyam NEWS

డివైన్ పవర్:జూన్‌ 23 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

Satyam NEWS

జాబ్ లాస్: ఉద్యోగాలు కోల్పోనున్న పెద్దలు

Satyam NEWS

Leave a Comment