Category : ముఖ్యంశాలు

Slider తెలంగాణ ముఖ్యంశాలు

పార్టీ మార్పుపై స్పష్టతనిచ్చిన రాములమ్మ

Satyam NEWS
తాను పార్టీ మారుతున్నట్లు చెలరేగిన ఊహాగానాలపై తెలంగాణ కాంగ్రెసు నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి స్పష్టత ఇచ్చారు. తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని ఆమె మీడియా ప్రతినిధులతో చెప్పారు. విజయశాంతి బిజెపిలో చేరుతున్నట్లు...
Slider జాతీయం ముఖ్యంశాలు

అత్యవసర చికిత్సపై అరుణ్ జైట్లీ

Satyam NEWS
గత వారం ఎయిమ్స్ లో చేరిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కిడ్నీ సమస్యలతో పాటు శ్వాస సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై ఉన్నారని వైద్యులు తెలిపారు....
Slider ముఖ్యంశాలు

నల్లకుంట శంకర మఠంలో లలిత్ ఆదిత్య అష్టావధానం

Satyam NEWS
అమెరికాలో పుట్టి పెరిగినా మాతృభాష, దేవభాష మీద మమకారంతో చిన్నతనంలోనే కఠోర దీక్షతో సంస్కృతాంధ్ర పండితునిగా ఎదిగి అష్టావధానిగా ప్రఖ్యాతి గడించిన సరస్వతీ పుత్రుడు గన్నవరం  లలిత్ ఆదిత్య. ఇటీవల కొద్ది రోజుల పర్యటన...
Slider జాతీయం ముఖ్యంశాలు

ఎయిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదం

Satyam NEWS
ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో అగ్నిప్రమాదం సంభవించింది. కొన్ని మెడికల్ శాంపుల్స్, మెడికల్ రిపోర్టులు తగలబడి పోయినట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో ఉన్నరోగులను సురక్షిత ప్రాంతాలకు...
Slider ప్రపంచం ముఖ్యంశాలు

భద్రతా మండలిలో పాక్ కు చుక్కెదురు

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్​ అంశం ఆ రెండు(ఇండియా, పాక్) దేశాలకు చెందిన వ్యవహారమని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి స్పష్టం చేసింది. ఈ విషయంలో భద్రతామండలి కలగజేసుకోవడం సరికాదని రష్యాతేల్చిచెప్పిం ది. శుక్రవారం కాశ్మీర్ అంశంపై73 నిమిషాల పాటు...
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

చంద్రబాబు ఇల్లు ఖాళీకి నోటీసులు జారీ

Satyam NEWS
ఇంటిని ఖాళీ చేయాలని  కోరుతూ చంద్రబాబు ఇంటికి శనివారం నాడు నోటీసులు జారీ చేశారు. వీఆర్ఓ ఇవాళ నోటీసులను అందించారు. వరద ముంచెత్తె అవకాశం ఉన్నందున  ఇంటిని ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.ఎగువ...
Slider ఆధ్యాత్మికం ముఖ్యంశాలు

ప్రదర్శనకు తిరుమల శ్రీవారి ఆభరణాలు

Satyam NEWS
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ శుభవార్తను తెలియజేసింది. మరి కొద్ది రోజుల్లో తిరుమల స్వామి వారి ఆభరణాలను ప్రదర్శనకు ఉంచనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ మ్యూజియంను ఏర్పాటు చేయాలని...
Slider ప్రపంచం ముఖ్యంశాలు

కాశ్మీర్ పై నిర్ణయాలు మా స్వవిషయం

Satyam NEWS
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన భారత్ అంతర్గత విషయాలని, అంతర్జాతీయ సమాజానికి వీటితో ఎలాంటి సంబంధం లేదని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. కాశ్మీర్...
Slider తెలంగాణ ముఖ్యంశాలు

బిఆర్కే భవనం లోనికి మీడియాకు నో ఏంట్రీ

Satyam NEWS
తెలంగాణా రాష్ట్ర తాత్కాలిక సచివాలయం లోనికి మీడియా ను అనుమతించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో ఎవరు ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న పొలిసు...
Slider జాతీయం ముఖ్యంశాలు

నష్టపోయిన కేరళ రైతుల్ని ఆదుకోండి

Satyam NEWS
వరదలతో కేరళ రైతులు తీవ్రంగా నష్టపోయారని అందువల్ల చెల్లించాల్సిన లోన్ ల గడువును పెంచాలని RBI గవర్నర్ కు కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లేఖ రాశారు. కేరళ రైతు రుణాల చెల్లింపుపై...