Category : తెలంగాణ

Slider తెలంగాణ

డబ్బు గుంజుతున్న రిపోర్టర్ల అరెస్టు

Satyam NEWS
ఏదైనా ఛానెల్ కో, పేపర్ కో రిపోర్టర్ అనుకుంటే ఏమైనా చేసేయచ్చుఅనుకుంటున్నారు కొందరు. రిపోర్టర్లు కూడా చట్ట ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందనే విషయం మరచిపోయి చేస్తే కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందని ఎస్ 9...
Slider తెలంగాణ ముఖ్యంశాలు

పార్టీ మార్పుపై స్పష్టతనిచ్చిన రాములమ్మ

Satyam NEWS
తాను పార్టీ మారుతున్నట్లు చెలరేగిన ఊహాగానాలపై తెలంగాణ కాంగ్రెసు నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి స్పష్టత ఇచ్చారు. తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని ఆమె మీడియా ప్రతినిధులతో చెప్పారు. విజయశాంతి బిజెపిలో చేరుతున్నట్లు...
Slider తెలంగాణ

ఫ్లవర్‌‌ బొకేలపై ప్లాస్టిక్‌‌ కవర్ల నిషేధం

Satyam NEWS
బొకేలకు ప్లాస్టిక్ కవర్లు చుట్టడం నిషేధించాలని బల్దియా కమిషనర్​ నిర్ణయించారు. సిటీలోని ఫ్లోరిస్ట్​లతో మీటింగ్ ​నిర్వహించారు. కవర్లకు ఆల్టర్​నేట్​గా క్లాత్‌‌లు, పేపర్, జ్యూట్, బయోడ్రిగేడబుల్ కవర్లను వాడాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఫంక్షన్లు,...
Slider తెలంగాణ

స్వచ్చ దర్పణ్ లో తెలంగాణ సత్తా

Satyam NEWS
స్వచ్చ భారత్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్చ తెలంగాణ కార్యక్రమంలో కీలకమైన పురోగతి నమోదైంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పన్ మూడో దశ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలు...
Slider తెలంగాణ ప్రత్యేకం

షాక్ కొడుతున్నకరెంటు బిల్లులు

Satyam NEWS
కరెంటు బిల్లు చెల్లించారా? చెల్లించే ఉంటారు లేకపోతే అప్పులవాడు వేధించినట్లు మనల్ని కరెంటోళ్లు వేధించి కరెక్టుగా రెండు మూడు రోజుల సమయం కూడా ఇవ్వకుండానే ఫీజు పీక్కుని వెళ్లిపోతాడు. కరెంటు బిల్లలు ఎలా వసూలు...
Slider తెలంగాణ

నిన్న ఉత్తమ ఉద్యోగి – నేడు లంచగొండి

Satyam NEWS
గురువారం జరిగిన 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవలకు గాను ప్రశంసా పత్రాన్ని అందుకున్న కానిస్టేబుల్‌ ఈరోజు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో...
Slider తెలంగాణ ముఖ్యంశాలు

బిఆర్కే భవనం లోనికి మీడియాకు నో ఏంట్రీ

Satyam NEWS
తెలంగాణా రాష్ట్ర తాత్కాలిక సచివాలయం లోనికి మీడియా ను అనుమతించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో ఎవరు ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న పొలిసు...
Slider తెలంగాణ

బోయినపల్లికి ప్రణాళికా సంఘం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతకం చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా...
Slider తెలంగాణ ప్రత్యేకం

ఇంటర్ ఫలితాలపై సిబిఐ దర్యాప్తు???

Satyam NEWS
ఇంటర్ పరీక్షా ఫలితాల విషయంలో వాస్తవ నివేదిక ఇవ్వాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేంద్ర హోం శాఖను కోరిన నేపథ్యంలో అందుకు సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పబోతున్నదనే అంశంలో ఉత్కంఠ తొలగిపోయింది....
Slider తెలంగాణ

రాయలసీమకు న్యాయం-పాలమూరుకు అన్యాయం

Satyam NEWS
గత పాలకుల తప్పులను సరిదిద్దుతూ ముఖ్యమంత్రి కేసీ ఆర్ తెలంగాణ ను సస్యశ్యామలం చేస్తున్నారని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. వనపర్తి జిల్లా శ్రీ రంగాపురం మండలకేంద్రంలోని రంగసముద్రం రిజర్వాయర్...