35.2 C
Hyderabad
April 24, 2024 11: 06 AM
Slider సినిమా

సినీ నటుడు సంపూర్ణేష్ బాబుకు పెను ప్రమాదం

Hero-Sampoornesh-Babu-Latest-Stills2

సినీ న‌టుడు సంపూర్ణేష్ బాబు పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డాడు. త‌న భార్య‌, పిల్ల‌ల‌తో కారులో ప్ర‌యాణిస్తుండ‌గా, ఆర్టీసీ బ‌స్సు ఆయ‌న కారుని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో సంపూర్ణేష్, ఆయ‌న‌ భార్య‌, కూతురికి స్వ‌ల్ప గాయాలు అయిన‌ట్టు తెలుస్తుంది. సిద్ధిపేట కొత్త బ‌స్టాండ్ వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది. స్థానికులు పోలీసులకి స‌మాచారం ఇవ్వ‌డంతో వెంట‌నే వారు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని సంపూ ఫ్యామిలీని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Related posts

చైనా లో కడుపు పై మంట పెట్టి కొవ్వు కరిగిస్తారట

Satyam NEWS

త్వరలో ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేస్తాం

Satyam NEWS

గుడ్ డెసిషన్: మొక్కలు నాటడమే కాదు వాటిని పెంచుతా

Satyam NEWS

Leave a Comment