27.7 C
Hyderabad
April 25, 2024 10: 37 AM
Slider హైదరాబాద్

కరోనా ఎఫెక్ట్: చిన్న షాపు పెద్ద సందేశం

small shop

ఈ షాపు చిన్నదే కావచ్చు. కానీ ఆదర్శవంతమైనద అనడంలో అతిశయోక్తి లేదు. ఎయిర్ పోర్టులో చెక్ ఇన్ అప్పుడు మనిషి మనిషికి దూరం పాటించే విధానాన్ని ఈ షాపు యజమాని అమలు చేస్తున్నాడు. సోషల్ డిస్టెన్సింగ్ తప్పని సరిగా అమలు చేస్తున్న ఈ షాపు యజమానని అభినందించక తప్పదు.

ఇది హైదరాబాద్ లోని స్టాలిన్ నగర్ లో మద్దికాయల ఓంకార్ రోడ్డులోని ఒక చిన్న షాపు చేస్తున్న ప్రయోగం. కరోనా ఎఫెక్టు తగ్గించడంతో బాటు ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచడం కూడా ముఖ్యమనే ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ ప్రయోగం అందరూ ఆచరించాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా జనం ఉండాలనే ఈ సందేశం ఎంతో గొప్పది.

Related posts

మిస్సింగ్:వేర్ అర్ యూ అఖిలేష్ యాదవ్ ప్లీజ్ టాక్

Satyam NEWS

క్రమశిక్షణకు మారుపేరు గురుకులాలు

Satyam NEWS

రాష్ట్రపతిని కలిసిన సద్గురు రమేష్‌ జీ, గురుమా

Satyam NEWS

Leave a Comment