34.2 C
Hyderabad
April 23, 2024 14: 42 PM
Slider సినిమా

సినీ నటుడు రాజీవ్ కనకాల సోదరి మృతి

Kanakala Srilaxmi

సీనియర్ సినీ జర్నలిస్టు పెద్ది రామారావు సతీమణి కనకాల శ్రీలక్ష్మి మరణించారు. కనకాల శ్రీలక్ష్మి ప్రముఖ నటుడు, దర్శకుడు కనకాల దేవదాసు ఏకైక కుమార్తె. సినీనటుడు రాజీవ్ కనకాల సోదరి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో నేడు ఆమె మరణించారు.

ఆమె మరణానికి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టు పెద్ది రామారావు కుటుంబానికి ఆ భగవంతుడు మనోస్థయిర్యం కల్పించాలని ఆయన ఆకాంక్షించారు.

Related posts

కరోనా వైరస్ కు కోడి గుడ్డుకు సంబంధం లేదు

Satyam NEWS

ఆడుకుంటున్న బాలుడిపైకి వెళ్లిన కారు

Satyam NEWS

అవినీతిపరులను కాపాడే పోలీసులూ ఈమెను చూసి నేర్చుకోండి

Satyam NEWS

Leave a Comment