33.2 C
Hyderabad
April 26, 2024 00: 41 AM
Slider ప్రకాశం

చదువు చెప్పకుండా సిగ్గుమాలిన పని చేస్తున్న టీచర్

teacher

వీడొక టీచర్. టీచర్ అంటే ఏం చేయాలి? పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలి. కానీ వీడేం చేశాడో తెలుసా? చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం పద్మనాభుని పేటలోని ప్రభుత్వ  ప్రాధమిక పాఠశాలలో ఈ నీచమైన సంఘటన జరిగింది.

మూడు, నాలుగు, అయిదు  తరగతులు చదువుతున్న విద్యార్థినుల పట్ల ప్రధానోపాధ్యాయుడు నాగభూషణం గత కొంతకాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. వాడి ప్రవర్తన మరీ శృతి మించడంతో విద్యార్థులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లిదండ్రులు ఆగ్రహం చెంది ప్రధానోపాధ్యాయుడు నాగభూషణంకు దేహశుద్ధి చేశారు.

Related posts

చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన‌ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌….!

Satyam NEWS

ఏళ్లు గడుస్తున్నా పేదల గోడు పట్టని ప్రభుత్వం

Satyam NEWS

దొరల పాలనలో రోడ్లపైకి ఆడపడుచులు

Satyam NEWS

Leave a Comment