Slider ఆంధ్రప్రదేశ్

రేట్లు పెంచిన ప్రయివేటు ట్రావెల్స్ పై కేసులు

26toll

రేట్లు పెంచేసి ప్రయాణీకులను దోచుకుంటున్న ప్రయివేటు ట్రావెల్స్ పై రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. గత ఐదు రోజులుగా గరికపాడు, పొట్టిపాడు, కీసర టోల్‌ప్లాజాల వద్ద అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో 6 బస్సులను సీజ్‌ చేసి, 295 కేసులు నమోదు చేశారు. అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్న ప్రైవేటు బస్సులపై అధికారులు 42 కేసులు నమోదు చేశారు. అధిక ధరలు వసూలు చేసిన ఒక్కో బస్సుకు అధికారులు రూ.25వేల జరిమానా విధించారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు ముమ్మరం చేశామని కృష్ణా జిల్లా డీటీసీ పేర్కొన్నారు.

Related posts

తాత్కాలిక ఉద్యోగులకు ఆర్టీసీ రివర్స్ గేర్

Satyam NEWS

తెలంగాణ అడవుల్లో 26 పులులు

Satyam NEWS

గోదావరిలో పడవ ప్రమాదం

Satyam NEWS

Leave a Comment