28.7 C
Hyderabad
April 20, 2024 03: 08 AM
Slider ప్రపంచం

ఫాలోయింగ్:ఫేస్‌బుక్‌లో ఫస్ట్‌ నేను సెకండ్‌ మోదీ

trumpshutdownraises

తానూ మొదటి స్తానం లో ఉన్నానని చెబుతూ ఆ పోసిషన్ లో ఉండటం తనకు ఎంత ఇష్టమో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పకనే చేప్పాడు.లాస్‌వేగాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ‘ఫేస్‌బుక్‌’లో ఫాలోవర్ల పరంగా తాను మొదటి స్థానంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ 2వ స్థానంలో ఉన్నామని ట్రంప్ మరోసారి తెలిపారు. ‘ఈ మధ్య ఫేస్‌బుక్‌ చీఫ్‌ జుకర్‌బర్గ్‌ నన్ను కలిసి అభినందనలు తెలిపారు. ఎందుకని ప్రశ్నించా. ఫేస్‌బుక్‌లో మీరే నెంబర్‌వన్‌ అన్నారు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

Related posts

అంతర్వేది రధం తగలబెట్టిన వారిని కఠినంగా శిక్షిస్తాం

Satyam NEWS

వీడని వర్షాలు

Murali Krishna

ప్రైవేటు స్కూళ్లు జీవో నెం.46 ను ఉల్లంఘిస్తే ఉద్యమం తప్పదు

Satyam NEWS

Leave a Comment