36.2 C
Hyderabad
April 23, 2024 20: 12 PM
Slider ప్రత్యేకం

సర్వే నిజం:మున్సిపాలిటీపై తెరాస జెండా చైర్మన్ గా కొండ శ్రీలత

vemulawada muncipality

వేములవాడ మున్సిపాలిటీ కి బుధవారం జరిగిన ఎన్నికల్లో తెరాస ఆధిపత్య దిశలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది.వేములవాడ మున్సిపాలిటీ పై తెరాస జండా ఎగురవేస్తుందని సత్యం న్యూస్ ఎగ్జిట్ పోల్ సర్వే లో ముందే వెల్లడించింది. సత్యం న్యూస్ సర్వే లో చెప్పినట్లుగా కేవలం రెండు లేదా మూడు సీట్లు మాత్రమే సర్వే కు వ్యతిరేకం గా వచ్చాయి. మొత్తానికి సత్యం న్యూస్ సర్వే 94 శాతం నిజమైంది.

వార్డు ల వారీగా సత్యం న్యూస్ ఇచ్చిన వివారాలు ఇలా ఉండగా 1వార్డ్ కాంగ్రెస్ లేదా ఇండిపెండెంట్ ,2వార్డ్ తెరాస ,3 వార్డ్ఇండిపెండెంట్ ,4 వార్డ్ బీజేపీ ,5 వార్డ్ తెరాస ,6 వార్డ్ తెరాస ,7 వార్డ్ ఇండిపెండెంట్, 8వార్డ్ ఇండిపెండెంట్ ,9 వార్డ్ కాంగ్రెస్ లేదా తెరాస ,10 వార్డ్ ఇండిపెండెంట్ లేదా తెరాస ,11 వార్డ్ తెరాస ,12 వార్డ్ బీజేపీ ,13 వార్డ్ బీజేపీ ,14 తెరాస ,15 బీజేపీ ,16 తెరాస,17ఇండిపెండెంట్ లేదా తెరాస ,18 తెరాస లేదా బీజేపీ,19 బీజేపీ ,20 తెరాస లేదా ఇండిపెండెంట్ ,21 బీజేపీ లేదా తెరాస ,22 తెరాస లేదా బీజేపీ 23 ,తెరాసా లేదా బీజేపీ , 24 కాంగ్రెస్ లేదా ఇండిపెండెంట్ ,25 తెరాస ,26 తెరాస లేదా బీజేపీ, 27 తెరాస, 28 బీజేపీ లు విజయం సాదించనున్నట్లు సర్వే లో వెల్లడైంది.

ఒకటి రెండు స్థానాలు అటు ఇటు మారవచ్చని సర్వే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.వార్డ్ కు 100 శాంపిల్ తీసుకుని ఎనాలిసిస్ చేయడం జరిగిందని సత్యం న్యూస్ సర్వే ప్రతినిధి వెల్లడించారు.కాగా నేడు అధికారం గా ప్రకటించిన ఫలితాలు ఇలా ఉన్నాయి వేములవాడ
వేములవాడ లో గెలుపొందిన అభ్యర్థులు


1, సంగ హన్మవ్వ- కాంగ్రెస్
2, రెండు మిద్దెలజయ,-టిఆర్ఎస్
3, నిమ్మశెట్టి విజయ్ -టిఆర్ఎస్
4, మారం-కుమార్ -టిఆర్ఎస్
5, జెడల లక్ష్మీ- టిఆర్ఎస్
6, నీలం కల్యాణి- టిఆర్ఎస్ (ఏకగ్రీవం)
7, జోగిని శంకర్ -స్వతంత్ర
8, కందుల శ్రీలత- స్వతంత్ర
9, రామతీర్థం మాధవి- టిఆర్ఎస్
10, సిరిగిరి రాంచంద్రం-స్వతంత్ర
11, యచమనేని శ్రీనివాసరావు- టిఆర్ఎస్
12, రామతీర్థం కృష్ణవేణి- బిజెపి
13, గడ్డమీది లావణ్య- బిజెపి
14, బింగి మహేష్- టిఆర్ఎస్
15, తిరుమల్ రెడ్డి కవిత -బిజెపి
16, కొండ శ్రీలత- టిఆర్ఎస్
17, చింతపంటి దివ్య -స్వతంత్ర
18, కొండ పావని- టిఆర్ఎస్
19, కుమ్మరి శిరీష -టిఆర్ఎస్
20, రేగుల సంతోష్ బాబు -బిజెపి
21, నరాల శేఖర్- టిఆర్ఎస్
22, ఇప్పపూల అజయ్ -టిఆర్ఎస్
23, మధు రాజేందర్ -టీఆర్ఎస్
24, అన్నారం ఉమారాణి- స్వతంత్ర
25, గూడూరు లక్ష్మి- టిఆర్ఎస్
26, ముప్పిడి సునంద- బిజెపి
27, గోలి మహేష్ -టిఆర్ఎస్
28, ప్రతాప హిమబిందు- బిజెపి
టిఆర్ఎస్-16
బిజెపి- 6
స్వతంత్రులు-5
కాంగ్రెస్-1
ఒకే కొండా కుటుంబం నుండి 4 గురు అభ్యర్థులు గెలవడం తో చైర్మన్ గా కొండా శ్రీలత వైస్ చైర్మన్ గా యాచమనేని శ్రీనివాస రావు ఎన్నికయ్యే అవకాశం
గెలిచినా ఇండిపెండెంట్ భ్యర్థులు తెరాస రెబెల్స్ కావడం తో పాటు బీజేపీ నుండి గెలిచిన ముప్పిడి సునందకు తెరాస టికెట్ నిరాకరించడంతో ఆమె బీజేపీ లో చేరి విజయం సాధించింది.బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఓటమి చెందారు.సత్యం న్యూస్ సర్వే ను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు.ఒక 4వార్డ్ విషయం లో మాత్రమే సర్వేకొంత గందరగోళం జరిగింది,అక్కడ చేసిన సర్వే లో 100 పైగా బీజేపీ అభ్యర్థి చుట్టలుగా తెలియకుండా వారు నమ్మి చెప్పిన శాంపిల్ ప్రకారం తెరాస వెనుకబడిందని అనుకున్నాము.దీనితో ఒక అభ్యర్థి విషయం లో మాత్రమే ఇలా జరిగింది.

Related posts

ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యులు గా ఎన్నికైన బిజి క్లెమెంట్

Bhavani

వనపర్తిలో భూకబ్జా పై బి.సి కమిషన్ సభ్యుడు ఆచారికి ఫిర్యాదు

Satyam NEWS

రాయదుర్గం వెంకటరమణ రధానికి పటిష్ట భద్రత

Satyam NEWS

Leave a Comment