32.2 C
Hyderabad
March 28, 2024 23: 10 PM
Slider సినిమా

సినిమా స్టార్ట్:విజయ్ దేవరకొండ ఫైటర్ మూవీ షూటింగ్

vijay fighter starts

విజయ్ దేవరకొండ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్’ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అయితే విజయ్ సరసన హీరోయిన్ గా జాన్వి కపూర్ ని ఎంపిక చేసిన చిత్ర బృందం, ఇప్పుడు ఆమె స్థానంలో అనన్య పాండేను కథానాయకురాలిగా తీసుకుంది. కాగా ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ మరియు పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ నిర్మిస్తున్నారు.కాగా షూటింగ్ సందర్భంగా పూరి జగన్నాథ్,విజయ్ దేవరకొండ నటి ఛార్మి తో సందడి చేశారు.

Related posts

ఘనంగా ‘తెలంగాణ విమోచన’ దినోత్సవం

Satyam NEWS

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన గాజువాక ఏ ఎస్ ఐ

Satyam NEWS

జై హో స్టాలిన్ : కోవిడ్ ఆస్పత్రులను సందర్శించిన ముఖ్య మంత్రి

Satyam NEWS

Leave a Comment