24.7 C
Hyderabad
March 26, 2025 10: 23 AM
Slider ప్రపంచం

ప్లీజ్ కంటిన్యూ:ఉక్రెయిన్‌ ప్రధాని ఓలెక్సీరాజీనామా

ukrain president

అధ్యక్షుడు వ్లోదిమర్‌ పై తన మాటలు లీక్ అయ్యాయని ఉక్రెయిన్‌ ప్రధాని ఓలెక్సీ గోంచారక్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని అధ్యక్షుడు వ్లోదిమర్‌ జెలెన్‌స్కీకి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆర్థిక వ్యవస్థపై వ్లోదిమర్‌కు అంతగా అవగాహన లేదని ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో రికార్డులు లీకయ్యా యి.

దీనికి బాధ్యత వహి స్తూ శుక్రవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాను తిరస్కరిస్తు న్నట్లు అధ్యక్షుడు వ్లోదిమర్‌ తెలిపారు. ప్రధానికి మరో అవకాశమిస్తున్నట్లు చెప్పారు.ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇటీవల వ్లోదిమర్‌ ఆ దేశ బ్యాం కు అధికారులు, ఆర్థికవేత్తలతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ఓలెక్సీ మాట్లాడుతూ.. ‘వ్లోదిమర్‌ ఓ కమెడియన్‌. ఆయనకు ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేదు. రాజకీయంగా ఆయనకు ఎలాంటి అనుభవం లేదు’అని వ్యాఖ్యానించారు

Related posts

ఘనంగా విజయనగరం ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు

Satyam NEWS

188 మండలాల్లో తీవ్ర వడగాలులు

mamatha

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి సిఎం సాయం

Satyam NEWS

Leave a Comment