స్వీడన్ లో దారుణం జరిగింది. అక్కడి వయోజన విద్యా కేంద్రంలో జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారని స్వీడిష్ పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తి లోనికి చొరబడి కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో సాయుధుడు ఉన్నాడా అనేది వెంటనే తెలియరాలేదు. ఆసుపత్రిలో చేరిన వారిలో ఆయన కూడా ఉన్నారని భావిస్తున్నారు. ఎంతమంది గాయపడ్డారనే విషయం పోలీసులకు తెలియలేదు.
previous post