నర్సీపట్నంలో ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా నాలుగు రూపాయలకు మాత్రమే బిర్యానీ ఆఫర్ ప్రకటించారు. దీంతో భారీ ఎత్తున ప్రజలు రెస్టారెంట్ వద్దకు చేరుకొని బిర్యాని కోసం బారులు తీరారు. చిన్నపిల్లల సైతం లైన్లో నుంచొని బిర్యానీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో భారీ ఎత్తున ట్రాఫిక్ అంతరాయం కలిగినప్పటికీ ఇదే విషయం టౌన్ లో హాట్ టాపిక్ అయింది.
previous post
next post