34.2 C
Hyderabad
April 23, 2024 11: 31 AM
Slider కరీంనగర్

వైభవంగా కొనసాగుతున్న అఖండ హనుమాన్ చాలీసా పారాయణం

#kondagattu

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో ప్రారంభమైన ద్విమండల అకండ హనుమాన్ చాలీసా పారాయణం 7 వరోజు భక్త జనం సందోహం మధ్య అంగరంగవైభవంగా కొనసాగింది.

ఆలయ స్దాన చార్యులు జితేంద్రస్వామి స్వామి ఆధ్వర్యంలో అర్చక స్వాములు మండపంలో కొలువైన ఉత్సవ మూర్తికి పంచామృతాభిషేకం చేయగా భక్తులు 11సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు 

ఈ కార్యక్రమంలో  స్థానిక జడ్పీటీసీ హరిచరన్  రావు  జగిత్యాల్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి స్థానిక కౌన్సిలర్లు వివిధ గ్రామ ల సర్పంచులు పాల్గొన్నారు

Related posts

మహా శివరాత్రి సందర్భంగా దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు

Satyam NEWS

రేపటి నుంచి తెరుచుకోబోతున్న సినిమా ధియేటర్లు

Satyam NEWS

Professional Spouse Secretely Bought Male Enhancement Best Natural Brain Supplements

Bhavani

Leave a Comment