Slider ముఖ్యంశాలు

కరెంటు తీగలు తగిలి 9 మంది కూలీల మృతి

#Agriculture Labour

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు (మం) రాపార్ల గ్రామం లో పెను విషాదం చోటు చేసుకున్నది. మిరపకాయలు కోత పనికి వచ్చి తిరిగి ట్రాక్టర్ లో  ఇంటికి వస్తున్న 9 మంది కూలీలు కరెంటు షాక్ తో మరణించారు. ట్రాక్టర్ పై ఉన్నవారికి హైటెన్సన్ వైర్లు తగిలి 9మంది దుర్మరణం పాలయ్యారు.

మృతులు అందరూ రాపార్ల గ్రామానికి చెందిన వారు. ఈ సంఘటనతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. ఘటనాస్థలనికి చేరుకున్న పోలీసులు మృతులను గుర్తించే పనిలో ఉన్నారు.

Related posts

రాగల మూడు రోజుల్లో హైద‌రాబాద్‌లో వ‌ర్షాలు..!

Murali Krishna

రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నిందితుడి మృతి

mamatha

14 ఇయర్స్ గర్ల్ మిస్సింగ్: అమ్మో అలానా ఏం జరిగింది?

Satyam NEWS

Leave a Comment