విశాఖపట్నం లో ఘోరం జరిగింది. విశాఖ పి ఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘాతకం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. 15 సంవత్సరాల మైనర్ బాలికపై ఎన్. సాయి తేజ అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ బాలిక తల్లి ఫిర్యాదుతో సాయి తేజను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పిఎం పాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
previous post
next post