18.3 C
Hyderabad
December 6, 2022 05: 28 AM
Slider సినిమా

నటుడు కమల్ హాసన్ కు తీవ్ర అస్వస్థత

#kamalhasan

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో చెన్నై పోరూరు రామచంద్ర ఆస్పత్రికి కమలహాసన్ ను తరలించారు ఆయన కుటుంబ సభ్యులు. తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడం లో కమలహాసన్ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకొని ఇంటికి రావాలని పూజలు చేస్తున్నారు కమల్ హాసన్ ఫ్యాన్స్.  కాగా  జ్వరంతో ఉన్నప్పటికీ హైదరాబాద్ వచ్చి దర్శకుడు కే విశ్వనాథ్ ని కమల్ హాసన్ కలిసి వెళ్లారు.

Related posts

గోవింద నామ‌స్మ‌ర‌ణ‌తో ద్వార‌క‌ను త‌ల‌పించిన తిరుమ‌ల‌

Satyam NEWS

రైతుల పండుగకు చిరునామా మేళ్ళచెరువు

Satyam NEWS

నిర్మల్ మునిసిపల్ ఎన్నికలకు బిజెపి సన్నాహకాలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!