Slider సినిమా

సినీనటి నిక్కి గల్రాణికి కరోనా పాజిటీవ్

#NikkiGalrani

సినీనటి నిక్కి గల్రాణి కరోనా బారిన పడింది. ఆమెకు కరోనా పాజిటీవ్ వచ్చింది. తక్షణమే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందచేస్తున్నారు.

తనకు కరోనా పాజిటీవ్ వచ్చినట్లు నిక్కి తన ట్విట్టర్ ఎకౌంట్ లో చెప్పింది. అయితే తనకు ఆరోగ్య సమస్యలు అంతగా లేవని తాను త్వరలోనే కోలుకుంటానని నిక్కి చెప్పింది.

చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించింది.

Related posts

అతిధి అధ్యాపకుడి ని హత్య చేసిన ప్రభుత్వం

Satyam NEWS

26 నుండి తిరుపతిలో స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ

Satyam NEWS

రెస్క్యూ ఆపరేషన్ మరో రెండు గంటలు పట్టే అవకాశం

mamatha

Leave a Comment

error: Content is protected !!