23.8 C
Hyderabad
September 21, 2021 23: 06 PM
Slider వరంగల్

వైఎస్ఆర్ టిపి ములుగు మండల కమిటీ ఏర్పాటు

#ysrtp mulugu

వైఎస్ఆర్ టిపి ములుగు మండల కమిటీని నేడు ఎన్నుకున్నారు.

మండల అడహక్ కమిటీ కన్వీనర్ గా ఎండి చాంద్ పాషా ఎన్నికయ్యారు.

ములుగు నియోజకవర్గం ఇంచార్జ్  రామసహయం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దారవత్ దేవా నాయక్, ఇంచార్జ్ ఉమ్మడి వరంగల్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ సన్నాహక కమిటీ మెంబర్స్   బజారు శ్యామ్ ప్రసాద్, పిన్ రెడ్డి రాజి రెడ్డి, దుగ్యాల ప్రవీణ్,అన్న తిరుపతి, ఎండి అబ్బాస్, ప్రవీణ్ ,శశాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

డేటా రైట్:మానవ హక్కులు గా డేటా ప్రైవసీ

Satyam NEWS

కేసీఆర్‌కు క‌మీష‌న్ల‌పైనే ధ్యాస బీజేపీ

Sub Editor

పదవీ విరమణ చేసిన హెంగార్డుకు ‘చేయూత’

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!