21.7 C
Hyderabad
December 4, 2022 00: 18 AM
Slider ప్రత్యేకం

ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు

#voter

ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పుల కు అవకాశము కల్పిస్తూ ఎన్నికల సంఘము ఈ నెల 26, 27 తేదీలు, డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక క్యాంపైన్ నిర్వహిస్తుంది. ఆ  రోజులలో బూత్ లెవెల్ ఆఫీసర్లు అన్ని పోలింగ్ స్టేషన్లలో ఆయా బూత్ ఓటర్ల జాబితాలతో ఉదయము 10 గంటల నుండి అందుబాటులో ఉంటారు. ఆయా బూత్ పరిధిలోని ప్రజలు తమ పేరు ఓటర్ల జాబితా లో ఉన్నది లేనిది సరిచూసుకొని, ఒక వేళ లేని పక్షములో అక్కడే అందుబాటులో ఉండే నిర్ధేశిత ఫారమ్ లో వివరాలు నింపి తమ పేరును నమోదు చేసుకోవచ్చును. ఈ జాబితా ఆధారముగానే 2023 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, కావున మీ పేరు ఓటరు జాబితా లో ఉన్నది నిర్ధారించుకోవటం తప్పనిసరి.

Related posts

స్కూళ్లకు దసరా సెలవుల పొడిగింపు సరికాదు

Satyam NEWS

తాగునీటికోసం అలమటిస్తున్నాం చూడండి మహాప్రభో

Satyam NEWS

స‌నాత‌న ధ‌ర్మాల‌ను భావిత‌రాల‌కు తెలియ‌జేయాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!