23.8 C
Hyderabad
September 21, 2021 23: 01 PM
Slider ఆదిలాబాద్

ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ గుండెపోటుతో మృతి

#DCCB Adilabad

ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కాంబ్లీ నాందే వ్ బుధవారం హఠాన్మరణం పొందారు.

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల గుంజాల గ్రామానికి చెందిన నాందేవ్ కు మంగళవారం రాత్రి గుండె పోటు రావడం తో  హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికత్స పొందుతూ  బుధవారం తుదిశ్వాస విడిచారు. నాందేవ్ విద్యుత్ కాంట్రాక్టర్ గా జిల్లా ప్రజలకు ఆయన సుపరిచితులు.

ఆయన మృతి పట్ల మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యే లు తమ సంతాపం వ్యక్తం చేశారు.

Related posts

ఉపరాష్ట్రపతిపై దారుణ వ్యాఖ్యలు చేసిన ఏపి సిఎం జగన్

Satyam NEWS

అత్యాచారం చేసిన ఎంఐఎం నేతను అరెస్టు చేయాలి

Satyam NEWS

టీడీపీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుక

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!