31.2 C
Hyderabad
February 11, 2025 19: 53 PM
Slider ఆంధ్రప్రదేశ్

టిటిడి చైర్మన్ ఇంటికి వచ్చిన అఘోరాలు

Aghoras with Subbareddy

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఇంటికి ఈరోజు అఘోరాలు విచ్చేశారు. వీరంతా నేరుగా హిమాలయాల నుంచి విజయవాడలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో అఘోరాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు అఘోరాల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Related posts

ఓన్లీ 4 :అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న ఆ నలుగురు

Satyam NEWS

భరోసా కోసం ఉమెన్స్ హెల్ప్ డెస్క్

Murali Krishna

యురేనియంపై కేసీఆర్, కేటీఆర్ ప్రకటనపై హర్షం

Satyam NEWS

Leave a Comment