ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్ వాదీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి దూరంగా ఉండాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. బీజేపీని ఓడించే ఆప్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని అఖిలేశ్ తెలిపారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రభావం చూపలేని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
previous post