33.7 C
Hyderabad
February 13, 2025 20: 50 PM
Slider సినిమా

అక్కినేని అఖిల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్

#akhil

హీరో అఖిల్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. జైనాబ్ రవడ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక ఇప్పుడు వీరి వివాహం గ్రాండ్ గా జరగనుంది. మార్చి24న అఖిల్ వివాహం జరగబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు దీని గురించి చర్చలకు కూడా జరుపుకొని తేదీని ఖరారు చేశారని అంటున్నారు. అఖిల్-జైనల్‌ల వివాహం ఘనంగా చేసేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. ఈ వివాహ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు రానున్నారని అంటున్నారు. సినీ సెలబ్రెటీలు , రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్స్ ను కూడా వీరి వివాహానికి ఆహ్వానించనున్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్తలు వైరల్ అవ్వడంతో అక్కినేని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Related posts

50 రూపాయల కోసం అమ్మమ్మ హత్య

Satyam NEWS

గుడ్ కాజ్: సోమశిల ప్రభుత్వ పాఠశాలకు దాతల చేయూత

Satyam NEWS

గద్వాల ఆసుపత్రి నిర్వహణపై కేంద్ర మంత్రి అసహనం

Satyam NEWS

Leave a Comment