నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రాన్ని తెలుగు సినీ నటుడు నాగార్జున కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. శ్రీశైల మహా క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున నూతన దంపతులు నాగచైతన్య, శోభిత గురువారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు అధికారులు స్వాగతం పలికారు. శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
previous post