దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిపేందుకు సమావేశమైన ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో తెలంగాణ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సమావేశం జరుగుతుండగా ఇందులో నూతన పెన్షన్ విధానం పై కూడా కూలంకషంగా చర్చలు జరిపారు.
previous post