లివర్ వ్యాధి తో గత 2 నెలల నుండి బాధపడుతున్న జర్నలిస్ట్ సురేష్ ని మంగళవారం ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ టి యూ డబ్ల్యూ జె రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్ తో కలిసి పరమార్శించారు. మరింత మెరుగైన వైద్యం కోసం అయ్యే ఖర్చులు అన్ని ప్రభుత్వం భరించే విధంగా చర్యలు తీసుకుంటానని అల్లం నారాయణ హామీ ఇచ్చారు. ప్రస్తుత ఖర్చుల నిమిత్తం ప్రెస్ అకాడమీ తరుపున 50 వెయిల చెక్ ను సురేష్ కి అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చెందర్, దశరథ్,తగరం సత్యనారాయణ, రిపోర్టర్లు పాల్గొన్నారు.
previous post
next post