28.2 C
Hyderabad
April 20, 2024 12: 52 PM
Slider గుంటూరు

96వ రోజుకు రాజధాని అమరావతి ప్రజల పోరాటం

amaravathi 22

కరోనాపై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతాకర్ఫ్యూను పాటిస్తూ ఇవాళ రాజధాని అమరావతి ప్రజలు ఆందోళనలు కొనసాగించారు. ఇప్పటికైనా తమ నిరసనలను గుర్తించి తాను శంకుస్థాపన చేసిన అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించేందుకు మోదీ చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల్లో “అమరావతి వెలుగు” పేరిట నిరసనలకు రైతులు శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా అందరి ఇళ్లలో ప్రతి రోజూ సాయంత్రం కొద్దీ సేపు లైట్లు ఆపేసి కొవ్వొత్తులు వెలిగించి నిరసనలు తెలుపుతున్నారు. జై అమరావతి అని నినదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మొండి పట్టుదలకు పోకుండా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Related posts

పరిషత్ ఎన్నికలకు ఏపి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Satyam NEWS

వృద్ధులకు పెద్ద కొడుకు కేసీఆర్‌

Murali Krishna

ప్రజల రక్షణ గాలికి వదిలి మద్యం షాపులు తెరుస్తారా?

Satyam NEWS

Leave a Comment