40.2 C
Hyderabad
April 24, 2024 17: 09 PM
Slider ప్రపంచం

ఫ్యూచర్:ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణకు అమెజాన్ నిధులు

amazon founder announced a fund for whether changes

వాతావ‌ర‌ణ మార్పుల‌పై పోరాటం చేసేందుకు సుమారు 72వేల కోట్లుతో ప్ర‌త్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ ప్రకటించాడు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విష‌యాన్ని ప్రస్తావిస్తూ తాము ఏర్పాటు చేస్తున్న నిధులను ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం శ్ర‌మించే శాస్త్ర‌వేత్త‌లు, కార్య‌క‌ర్త‌లు, ఎన్జీవోలు వాడుకోవ‌చ్చని బేజోస్ తెలిపారు. అయితే అమెజాన్ సంస్థ వ‌ల్ల చాలా వ‌ర‌కు వ్య‌ర్థాలు మిగిలిపోతున్నాయ‌ని ఆరోప‌ణ‌లు వెలువడుతున్న నేపత్యం లో బెజోస్ ప్రకటన చర్చాయాంశమైంది.

Related posts

కొత్త సినిమా విడుదల రోజే ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లోనే నేరుగా చూసే అవకాశం

Bhavani

Diwali Gift: రైతులకు కిసాన్ యోజన డబ్బు విడుదల

Satyam NEWS

నందిత శ్వేత IPC 376 ట్రైలర్ కు మంచి రెస్పాన్స్

Satyam NEWS

Leave a Comment