37.2 C
Hyderabad
March 28, 2024 17: 15 PM
Slider నిజామాబాద్

అంబేద్కర్ సంఘం అధ్యక్షుడుగా బిక్కల శ్రీనివాస్

#Kamareddy

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హన్మజిపేట గ్రామం అంబేద్కర్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎనుకున్నారు.

గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గా బిక్కల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గా మరాఠీ గంగాధర్, కార్యదర్శిగా కుంట సుధాకర్, కోశాధికారిగా పోతరాజు దత్తు, ప్రచార కార్యదర్శిలుగా గైని గంగా విఠల్ బిపేట రవీందర్ సంయుక్త కార్యదర్శి గా వై.కళ్యాణ్ తదితరులను కార్యవర్గ సభ్యులు గా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో పోతరాజు సాయిలు, వై.పోషిరాం పోతరాజు లింగం అజిగ భాస్కర్ వై. సాయిబాబా బెగారి శివ గైని బురయ్య, గైని పెద్ద సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పుణ్యభూమి

Satyam NEWS

చర్లపల్లి చెరువు వద్ద సూర్యభగవానుడి దేవాలయ నిర్మాణానికి చర్యలు

Satyam NEWS

అమరావతి హైవే అలైన్ మెంట్ మార్చండి

Murali Krishna

Leave a Comment