39.2 C
Hyderabad
March 29, 2024 13: 16 PM
Slider హైదరాబాద్

అంబర్ పేట నియోజకవర్గ అభివృద్ధి అందరి సహకారంతో సాధ్యం

#amberpet

అంబర్ పేట నియోజకవర్గ అభివృద్ధి అందరి సహకారంతో సాధ్యమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. శుక్రవారం అంబర్ పేట నియోజకవర్గ శాసన సభ్యులు కాలేరు వెంకటేష్ కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమారమేష్ యదవ్ సీనియర్ నాయకులు కన్నె  రమేష్ యాదవ్ తో కలిసి చెప్పల్ బజార్ హరి మసీదు వెనకాల 4 లక్షల రూపాయలతో నూతనంగా వేస్తున్న మంచి నీటి పైప్ లైన్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఈ. భావన, నాయకులు బి. సంతోష్ కుమార్, కృష్ణ కుమార్, క్షీర సాగర్, సుభాష్ పటేల్, ఎం.నర్సింగ్ రావు,అశోక్ కులకర్ణి, ఆది నగేష్, దిలీప్, వాసు, మల్లికార్జున్, రమ దేవి, బల్ వీర్, సీతారాం, బలా ప్రసాద్, ఎస్.ఎస్ రాము, మురళి, బీ.భీమ్ రాజ్, రాజ్ కుమార్, ఆర్.సంతోష్, రవి యాదవ్, పంకజ్, వెంకటేష్, సాయి బాబా, నాగు, శ్రీను, ఉపేందర్ యాదవ్, పంచు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్ పేట

Related posts

Good Decision: లాక్ డౌన్ పిరియడ్ లో అద్దె వద్దన్న ముప్పా

Satyam NEWS

జాగ్రతలు తీసుకోండి సైబర్ నేరస్తుల బారిన పడకండి

Satyam NEWS

గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ అంబులెన్స్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Satyam NEWS

Leave a Comment