38.2 C
Hyderabad
April 25, 2024 13: 52 PM
Slider నిజామాబాద్

అంగన్వాడీని కాపాడాలంటూ ఉద్యోగుల వినతి

#Anganwadi

కామారెడ్డి జిల్లా మద్దూనురు మండలంలోని అంగన్వాడి ఐసిడిఎస్  కార్యాలయంలో సిడిపిఓ సునందకు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు సహాయకురాలు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానం అంగన్వాడిల పొట్ట కొట్టేలా ఉందని వెంటనే ఆ నూతన విద్యావిధానాన్ని రద్దు చేసి  ప్రభుత్వం  తమకు న్యాయం చేయాలన్నారు.

ఈ నూతన విద్యా విధానం ద్వారా అంగనవాడీలు మూతపడే అవకాశమున్నదని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధిలోని జుక్కల్, పెద్దకొడప్గల్ , మద్నూర్, బిచ్కుంద మండలాల అంగన్వాడీ కార్యకర్తలు సహాయకురాలు ఉన్నారు.

Related posts

తిరుప‌తిలో వైకుంఠ ఏకాద‌శికి విశేషంగా ఏర్పాట్లు

Satyam NEWS

ఏపి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కు కరోనా

Satyam NEWS

మిస్సింగ్:వేర్ అర్ యూ అఖిలేష్ యాదవ్ ప్లీజ్ టాక్

Satyam NEWS

Leave a Comment