33.7 C
Hyderabad
February 13, 2025 20: 56 PM
Slider కృష్ణ

టిడిపి ఆఫీస్ పై దాడి కేసులో 6గురి అరెస్టు

#tdpofficegannavam

గన్నవరం టిడిపి ఆఫీస్ పై దాడి కేసులో మరో ఆరుగురు నిందితులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 17 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 89 మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు ఇదే కేసులో ఏ 71 గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కూడా ఉన్నారు. ఈ కేసులో నిందితులగా ఉన్న పలువురు ఇప్పటికీ పరారీలో ఉన్నారు

Related posts

జిల్లా ఎస్పీకి ఐటీసీ వారి ఉత్పత్తుల అందజేత

Satyam NEWS

పాత కొప్పెర్లె అంగ‌న్‌వాడీ కేంద్రం త‌నిఖీ చేసిన విజయనగరం కలెక్టర్

Satyam NEWS

పోలీస్ ఫోటోలతో దేనికైనా రెడీ అంటూ ఎమ్మెల్యే భీరం…

Satyam NEWS

Leave a Comment