39.2 C
Hyderabad
April 18, 2024 18: 44 PM
Slider ముఖ్యంశాలు

డిసెంబర్‌ 2న వస్తున్న ‘బురేవి’ 5న రాబోయే ‘టకేటి’

#BayofBengal

ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం లోని  వాతావరణ కేంద్రం వెల్లడించింది.  తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబర్‌ నెలలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

డిసెంబర్‌2న  ‘బురేవి తుఫాన్’ తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ పై  దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు  అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5న   మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ‘టకేటి తుఫాన్’ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రభావంతో డిసెంబర్‌ 7న డిసెంబరు 7 తేదీ దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పై  తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Related posts

ఇన్స్పెక్షన్: పొద్దుటూరు నారాయణ స్కూల్లో తనిఖీలు

Satyam NEWS

బొబ్బిలి లో పోలీసు స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స

Satyam NEWS

వీలైనంత త్వరగా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాం

Satyam NEWS

Leave a Comment