30.7 C
Hyderabad
April 17, 2024 01: 32 AM
Slider నిజామాబాద్

యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం

rajastan girl raped function hall brutally by catterer

నిజామాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి గదిలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డయల్‌ 100కు ఫిర్యాదు చేశారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. యువతికి మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఒకటో పట్టణ పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Related posts

సినీ కార్మికులకు అండగా నేనున్నాను

Bhavani

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలి

Bhavani

అమరావతి పరిరక్షణ కోసం ‘మహా పాదయాత్ర’

Sub Editor

Leave a Comment