40.2 C
Hyderabad
April 24, 2024 18: 39 PM
Slider గుంటూరు

ఏపి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కు కరోనా

#KonaRaghupathi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. వైద్యుల సూచన మేరకు వారం రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నట్లు ఆయన తెలిపారు.

తన పుట్టిన రోజు వేడుకలు ఇతరత్రా కార్యక్రమాలు వాయిదా వేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయాలను నియోజకవర్గ ప్రజలు గమనించాలని ఉపసభాపతి తెలియచేశారు.

Related posts

స్టుపిడిటీ: పీరియడ్స్‌‌లో ఉన్నప్పుడు మహిళ వంట చేస్తే…

Satyam NEWS

దేవాదాయ ధర్మాదాయ ఆస్తుల జాబితా ఇవ్వండి

Bhavani

అరెస్ట్:సాటి మహిళే తనపై అత్యాచారం చేయమని

Satyam NEWS

Leave a Comment