35.2 C
Hyderabad
April 24, 2024 11: 51 AM
Slider ముఖ్యంశాలు

Rename: మరో పథకానికి మా నాన్న పేరు

#y s jagan

ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి ‘డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు’గా పిలుస్తారు. రైతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును ఖరారు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రంలో రైతుల ముంగిటకే, వారు తమ ఊరి నుంచి అడుగు బయట పెట్టకుండానే సాగుకు సంబంధించిన సమస్త సేవలు పొందే వినూత్న వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మే 30న  సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ‌ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు.

Related posts

ఎన్నికలు వస్తేనే కేసీఆర్ నోట పధకాల మాట

Bhavani

హుజూర్ నగర్ నూతన టి ఎన్ జి వో యూనిట్ ఎన్నిక

Satyam NEWS

వనపర్తిలో శర్మిలమ్మ పోస్టర్లు ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment