ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఒక ప్రత్యేక సందేశం ఇచ్చారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఎర్త్ అవర్ గ్లోబల్ ఉద్యమంలో భాగంగా మార్చి 22న శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఒక గంట పాటు అన్ని అనవసరమైన లైట్లను స్వచ్చందంగా ఆపివేసి ‘ఎర్త్ అవర్’ పాటించాలని పిలుపు ఇచ్చారు. లైట్లను స్వచ్ఛందంగా ఆపివేయడం ద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడంలో సహాయపడుతుందని ఆయన తెలిపారు.
previous post