28.2 C
Hyderabad
June 14, 2025 10: 41 AM
Slider ప్రత్యేకం

టూరిజం హబ్ గా ఆంధ్రప్రదేశ్

#pavankalyan

ఏపీని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్రంలో పలు కీలక పర్యాటక ప్రాజెక్టులు అమలు చేయబోతున్నామని ఆయన ప్రకటించారు. పర్యాటక రంగంలో కేంద్రం నుంచి సహాయ సహకారాల కోసం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పవన్ భేటి అయ్యారు. ఏపీకి 975 కి.మీ సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉండటంతో పర్యాటక రంగాభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. గండికోట లాంటి వారసత్వ ప్రాంతాలను అభివృద్ధితో పాటు రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ తెలిపారు.

Related posts

వనపర్తిలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న పోలీస్

Satyam NEWS

ఆధ్యాత్మిక తోనే గ్రామాల్లో ఐక్యత

Satyam NEWS

అదర్శ పురపాలికలుగా మార్చాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!