27.7 C
Hyderabad
April 20, 2024 00: 58 AM
Slider ముఖ్యంశాలు

ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ ఫలితాల వెల్లడి

#appsc

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి.

2018 నోటిఫికేషన్​కు సంబంధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది.

కమిషన్ అధికారిక వెబ్​సైట్(www.psc.ap.gov.in)​లో అభ్యర్థుల వివరాలను పేర్కొన్నారు. జూన్ 14 నుంచి ఇంటర్వూలు నిర్వహించే అవకాశం ఉంది.

Related posts

మడమ తిప్పని నాయకత్వమా.. ఓ సారి తిరిగి చూడు

Satyam NEWS

ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పరీక్షలు

Bhavani

ప్రత్యేక విమానాలు లేక శ్రీనగర్‌ కిటకిట

Satyam NEWS

Leave a Comment