27.7 C
Hyderabad
April 18, 2024 06: 58 AM
Slider ముఖ్యంశాలు

బెటాలియ‌న్ కమాండెంట్ విక్రాంత్ పాటిల్ కు అభినందనల వెల్లువ

#vikranth Patil

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు మ‌ళ్లీ  లేడీ ఎస్పీ రావ‌డం…వరుస పెట్టి పోలీస్ స్టేష‌న్ ను ఆక‌స్మికంగా త‌నిఖీలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఆమె భ‌ర్త విక్రాంత్ పాటిల్..జిల్లా కేంద్రానికి స‌మీపంలో ఉన్న ఐద‌వ ఏపీఎస్పీ బెటాలియ‌న్ క‌మాండెంట్ గా రెండు రోజుల క్రితమే బాధ్య‌తలు తీసుకున్నారు.

విష‌యం తెలుసుకున్న న‌గ‌ర పోలీస్ అధికారులు యావ‌న్మందీ బెటాలియ‌న్ క‌మాండెంట్ ను అధికారికంగా మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసారు.

ఈ మేర‌కు విజ‌య‌న‌గరం డీఎస్పీ అనిల్, ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు, భోగాపురం సీఐ శ్రీధ‌ర్, న‌గ‌ర వ‌న్ టౌన్ సీఐ ముర‌ళీలు చింత‌ల‌వ‌ల‌స ఏపీఎస్పీ బెటాలియ‌న్ కు వెళ్లి…క‌మాండెంట్ విక్రాంత్ పాటిల్ ను గౌర‌వ పూర్వ‌కంగా క‌లిసారు.

ఈ  సంద‌ర్భంగా విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ అనిల్.. కమాండెంట్ కు పుష్ప గుచ్చం  ఇచ్చి…న‌గ‌ర విశిష్ట‌త గురించి తెలియ చేసారు.

Related posts

ముత్యపుపందిరివాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలోఅలమేలుమంగ

Satyam NEWS

మహానాడులో లోకేశ్ సంచలన ప్రకటన

Satyam NEWS

వరదకు కొట్టుకుపోయిన సోదరుల్లో ఒకరి మృతదేహం లభ్యం

Satyam NEWS

Leave a Comment