28.2 C
Hyderabad
April 20, 2024 13: 31 PM
Slider ఖమ్మం

ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కు ARSI గా పదోన్నతి

AR SI

సిటీ ఆర్ముడ్ విభాగంలోని MT సెక్షన్ వాహనాల మెకానిక్  విధులు నిర్వహిస్తున్న టి. రాంబాబు ఏఆర్  హెడ్ కానిస్టేబుళ్లకు ARSI గా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 

పోలీస్ కమిషనర్  కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ను కలసి పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నారు. 

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో SB ACP ప్రసన్న కుమార్ , AR ACP విజయబాబు, CI సంపత్ కుమార్ , RI లు రవి, శ్రీనివాస్ , తిరుపతి , శ్రీశైలం పాల్గొన్నారు.

Related posts

భగీరథ రచించిన ‘నాగలాదేవి’ ఆవిష్కరించిన చంద్రబాబు

Satyam NEWS

ఛీటింగ్: శ్రీశైలం మల్లన్న దొంగలు దొరికారు

Satyam NEWS

పెర్కెట్ మహిళా ప్రాంగణంలో ఎస్సి మహిళా అభ్యర్థులకు శిక్షణ

Satyam NEWS

Leave a Comment