36.2 C
Hyderabad
April 24, 2024 21: 42 PM
Slider హైదరాబాద్

ఎమ్మెల్యే గాంధీ పుట్టిన రోజున నోట్ పుస్తకాల పంపిణీ

#ArekepudiGandhiMLA

హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గాంధీ కేక్ కట్ చేయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నవీన్ ను సత్కరించారు. ఈ సందర్భంగా డివిజన్ లోని పలువురు చిన్నారులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ యువ నాయకుడు రామకృష్ణ గౌడ్, తెరాస డివిజన్ కమీటీల అధ్యక్షులు,  డివిజన్ వార్డు సభ్యులు, ఏరియా కమిటీ మెంబర్లు, డివిజన్ తెరాస నాయకులు, మహిళ నాయకురాళ్ళు, డివిజన్ లోని పలు కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

పదవులు ఊడిన మామలు : ఊ… అంటారా… ఊహూ… అంటారా..

Satyam NEWS

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు శస్త్రచికిత్స

Bhavani

అత్యవసర పరిస్థితిలలో ఫోన్ చేయండి

Sub Editor

Leave a Comment