26.2 C
Hyderabad
February 13, 2025 23: 55 PM
Slider ముఖ్యంశాలు

రాజ్ భవన్ లో కోలాహలంగా ఎట్ హోం

#athome

76 వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా విజయవాడ లోని గవర్నర్ నివాసమైన రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం సాయంత్రం నిర్వహించారు… ఎట్ హోం నిర్వహించడమనేది రిపబ్లిక్ డే రోజు ఆనవాయితీ గా వస్తుంది.. అందులో బాగంగా చేపట్టిన ఎట్ హోం కు సిఎం  చంద్రబాబు నాయుడు  తో పాటు  డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్  ,మంత్రులు లోకేష్ , పయ్యావుల కేశవ్, అచ్చన్నాయుడు, సత్యకుమార్   యాదవ్,  నారాయణ, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, ఎస్. సవిత, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, చీఫ్ సెక్రటరీ విజయానంద్, డిజిపి ద్వారకా తిరుమల రావు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు,ఎంఎల్ఏ లు యార్లగడ్డ వెంకటరావు,గద్దె రామ్మోహన్, శ్రీరామ్ తాతయ్య, మండలి బుద్ధ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, వెనిగండ్ల రాము, ప్రజా ప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్ , ఐపిఎస్ అధికారులు, సిపిఐ రామకృష్ణ, వివిధ పార్టీల ముఖ్య నేతలు ,ఇతర  ప్రముఖులు పాల్గొన్నారు… ఈ సందర్బంగా ఒకరి కొకరు ఆత్మీయంగా పలుకరించుకుంటూ గవర్నర్ ఏర్పాటు చేసిన ఆతిద్యాన్ని  స్వీకరించారు.

Related posts

నెల్లూరు జిల్లా అడ్మిన్ అదనపు ఎస్ పి గా హిమవతి

Satyam NEWS

బీఆర్ఎస్ గా మార్చాలని రాజ్యసభ ఛైర్మన్ కు వినతి

mamatha

ఆసుపత్రి మూసేసి అర్హతలేని డాక్టర్ పరార్

Satyam NEWS

Leave a Comment