40.2 C
Hyderabad
April 24, 2024 18: 57 PM
Slider కడప

Atrocious: యువతిపై దాడిచేసిన ప్రేమోన్మాది

#Lavanya(17)

కడప జిల్లా ప్రొద్దుటూరు లో ఒక ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు.

3 నెలల నుంచి లావణ్య అనే 17 సంవత్సరాల యువతి వెంట పడుతున్న సునీల్ అనే యువకుడు ఈ దారుణం చేశాడు.

ఈ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయం లో లావణ్య పై మచ్చు కత్తి తో దాడి చేసిన సునీల్ ఆమెను తీవ్రంగా గాయపరిచాడు.

తీవ్ర గాయాలు పాలైన లావణ్య ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related posts

ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు

Satyam NEWS

బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు పై నిర్భయ కేసు

Satyam NEWS

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పూర్తి అవినీతి మయం

Satyam NEWS

Leave a Comment