32.7 C
Hyderabad
March 29, 2024 10: 05 AM
Slider సినిమా

కేబీఆర్ పార్క్ వద్ద సినీ నటి చౌరాసియా పై దాడి

#chowrasia

హైదరాబాద్‌ నగరంలోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద నటి చౌరాసియాపై దాడి జరిగింది. నడకకు వెళ్లిన ఆమెపై ఓ దుండగుడు దాడి చేసి చరవాణి లాక్కెళ్లాడు. దుండగుడితో పెనుగులాడే క్రమంలో ఆమెకు గాయాలు అయ్యాయి. అనంతరం చౌరాసియా డయల్‌ 100కు సమాచారం అందించారు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన చౌరాసియాను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

Related posts

యుద్ధo ఆపేందుకు ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకోవాలి

Satyam NEWS

ఎమ్మెల్యే మేడాతో భేటీ అయిన రాజేశ్వరి

Satyam NEWS

అర్చకులకు 100% వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపు

Satyam NEWS

Leave a Comment