36.2 C
Hyderabad
April 18, 2024 13: 12 PM
Slider అనంతపురం

అక్రమ సంబంధం కారణంగా హత్యాయత్నం

#attemptive murder

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలంలో అక్రమ సంబంధం కారణంగా ఒక వ్యక్తి మరొకరిపై వేట కొడవలితో దాడి చేశాడు. పుట్లూరు మండలం చింతకుంట గ్రామంలో ఈ ఘటన జరిగింది. గండికోట‌ నాగార్జున అనే వ్యక్తి పై హరి అనే వ్యక్తి వేట కొడవలితో దాడి చేయగా, తలపైన బలమైన గాయం అయింది. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. గాయపడిన అతనిని హుటాహుటిన అక్కడి నుండి తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు అతని పరిస్థితి  విషమంగా ఉందని తెలిపారు. అనంతరం మొరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇదంతా అక్రమ సంబంధం కారణంతోనే జరిగినట్లు తెలుస్తోంది.

Related posts

రాష్ట్ర స్థాయిలో విజేతలైన నిర్మల్ జిల్లా దివ్యాంగులకు సన్మానం

Satyam NEWS

హరితహారాన్ని పండుగలా జరుపుకోవాలి

Satyam NEWS

ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలు

Satyam NEWS

Leave a Comment