34.2 C
Hyderabad
April 19, 2024 19: 41 PM

Author : Satyam NEWS

29078 Posts - 23 Comments
Slider నల్గొండ

హుజుర్ నగర్ నియోజకవర్గానికి ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్  నియోజకవర్గ కార్మికుల చిరకాల వాంఛ  ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్) హాస్పటల్ మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం(జి.ఓ ఎంఎస్ నెంబర్. 26)ను విడుదల చేసిందని నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి...
Slider హైదరాబాద్

రాష్ట్రంలో దళిత బిడ్డలందరికీ దళిత బంధు అమలు చేయాలి

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో దళిత బిడ్డలందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సి ఐ ఎల్ లోని...
Slider ఖమ్మం

అక్రమ కేసులు భరించలేక పాలేరు ఎమ్మెల్యే పై తిరుగుబాటు

Satyam NEWS
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ నాయకుల పై స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పెడుతున్న నిర్బంధానికి వ్యతిరేకంగా శుక్రవారం పాలేరు నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని...
Slider ప్రత్యేకం

షర్మిల తెలంగాణ పార్టీలో పదవుల అమ్మకం

Satyam NEWS
ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకున్న వారిని కాదని డబ్బులు ఇచ్చిన వారిని పదవుల్లో నియమించారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకుడు నర్సింహారెడ్డి ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన నర్సింహారెడ్డి పార్టీ...
Slider తూర్పుగోదావరి

మామ చేతిలో కోడలు దారుణ హత్య….

Satyam NEWS
కుటుంబ పరువును బజారు పాలు చేస్తుందని బాధతో సొంత కోడలిని చాకు తో పొడిచి చంపాడో మామ. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలెం గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల...
Slider విజయనగరం

విజయనగరం జిల్లా అధికారులతో కొత్త కలెక్టర్ భేటీ

Satyam NEWS
విజయనగరం జిల్లా కొత్త కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సూర్యకుమారి తన తొలి సమావేశంలో నే జిల్లా అధికారులకు తన పనితనం ఏంటో సుతిమెత్తగా తెలియజేసారు. త్వరలో ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు, క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌ను...
Slider సంపాదకీయం

వామ్మో ఒకటో తేదీ: ఆర్ధిక శాఖ గుండెల్లో గుబులు

Satyam NEWS
ఒకటో తేదీ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ హడలెత్తిపోతున్నది. డబ్బులు ఎక్కడ నుంచి తేవాలి? జీతాలు ఎలా చెల్లించాలి? ఇదే ఆలోచన. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, పథకాల అమలు, రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రతి...
Slider ముఖ్యంశాలు

ఇద్దరు పిల్లల తల్లిని దారుణంగా కొట్టిన భర్త

Satyam NEWS
కుటుంబ కలహాల కారణంగా ఒక భర్త తన భార్యను దారుణంగా కొట్టాడు. దాంతో ఆమె ఇప్పుడు చావుబతుకుల మధ్య కొట్టుకుపోతున్నది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని పీక్లా తండాలో నేడు ఈ దారుణం...
Slider నిజామాబాద్

వైఎస్సార్ టిపి జహీరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్ గా బోరికి సంజీవ్

Satyam NEWS
వైఎస్సార్ తెలంగాణ పార్టీ జహీరాబాద్ పార్లమెంటరీ ఇంచార్జ్ గా బోరిగి సంజీవ్ ను నియమించినట్టు  వైఎస్సార్ తెలంగాణ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్బంగా మదునుర్ మండలంలోని  కుర్లా   గ్రామ శివారులో  పార్టీ శ్రేణులు...
Slider విజయనగరం

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ఉక్కుపాదం

Satyam NEWS
విజయనగరం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే, ఉపేక్షించబోమని, వారిపై కేసులు తప్పవని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ మద్యం సేవించే వారిని హెచ్చరించారు. నేరాలను నియంత్రించాలనే లక్ష్యంగా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే,...