ప్రధాని నరేంద్ర మోడీ మాయా జాలం ఏమిటో కానీ ఉప్పు నిప్పుగా ఉండే వై స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఒకే గీతం పాడాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి దగ్గర...
ఆర్టికల్ 370 రద్దుతో తెలంగాణలో హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్ధితిని సమీక్షిస్తున్నామని, అప్రమత్తంగా ఉండాలని కేంద్రప్రభుత్వం సూచించిందని తెలంగాణ లా అండ్ ఆర్డర్ డీజీపీ జితేందర్ తెలిపారు....
గోదావరి వరదల నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి తన నివాసంలో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు బాధితులకు ఉదారంగా సహాయం అందించాలని ఆయన ఆదేశించారు. నిత్యావసర...
గ్రామాల సమగ్ర అభివృధి కోసం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కేంద్రాన్ని కోరారు. ఈ...
గోల్కొండ కోటలో ఆగస్టు 15 న నిర్వహించే స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో స్వాతంత్రదినోత్సవ ఏర్పాట్ల పై...
జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు రద్దు చేసే 370 ఆర్టికల్ రద్దు బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల సీఎంలతో టెలిఫోన్ లో మాట్లాడారు. ఇందుకు ఆయా సీఎంలు...
జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో అక్కడి శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ జమ్మూకాశ్మీర్ కు పయనం అయ్యారు. భారత ప్రభుత్వ...
రాజకీయ కారణాలు కావచ్చు లేదా బ్రిటీష్ పాలకులను మెప్పించడానికి కావచ్చు లేదా ముస్లిం వర్గాలను మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ను మచ్చిక చేసుకోవడానికి కావచ్చు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 రూపొందించారు....
ఆర్టికల్ 370 భారతదేశ ప్రజలకు మన దేశ ప్రథమ ప్రధాని ఇచ్చిన చేదు మాత్ర. అప్పటి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫిరెన్స్ నేత షేక్ అబ్దుల్లా భారత ప్రధాని నెహ్రూ మధ్య కుదిరిన చీకటి...
జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాజ్యాంగాన్ని సవరించకుండానే కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ ద్వారా కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం వివాదాలకు దారి తీసింది. కాశ్మీర్...